தமிழ்

ప్రణయ రాగ వాహిని (pranaya raaga vaahini) Lyrics | #Telugu-Lyrics
ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..

ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..
మదిలో ఏవో సుధలే కురిసే
మధుర మధుర యామినీ..
ప్రణయ రాగ జీవనా...ప్రియా...వసంత మోహనా..

ఆ..

ఆ..
ఆ..
ఆ..
ఆ..
ఆ..ఆ..

మలయ పవన మాలికలు..చెలియా పలికే ఏమని..

పొదరింట లేడు..పూవింటి వాడు..
ఎదురుగా వున్నాడనీ..

ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..

లలిత శారద చంద్రికలు..అలలై పాడేను ఏమనీ..

పదునారు కళలా..పరువాల సిరులా
పసిడి బొమ్మవు నీ..వనీ..
ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మో..హిని..
మదిలో ఏవో సుధలే కురిసే
మధుర మధుర యా..మినీ..
ఆ..ఆ..

ప్రణయ రాగ జీవనా...ప్రియా...వసంత మోహనా#Pranaya-Raaga-Vaahini #Telugu-Songs-Lyrics #Old-Telugu-Songs-Lyrics #Old-Telugu-Lyrics

Comment :
Related Items

தமிழ்

ప్రణయ రాగ వాహిని (pranaya raaga vaahini) Lyrics | #Telugu-Lyrics ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని.. ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని.. మదిలో ఏవో సుధలే కురిసే మధుర మధుర యామినీ.. ప్
Like Reply Share

தமிழ்

Vidhata Talapuna Lyrics | #Telugu-Lyrics Vidhata talapuna prabhavinchinadi anaadi jeevana vedam om Prananadulaku spandananosagina aadi pranavanaadam om Kanula kolanulo pratibimbinchina viswar
Like Reply Share
¤ Privacy Contact US
© FunRocks.iN 2020™