కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్టు ఇన్ఫ్యాట్యుయేషన్ ॥కళ్లు॥
అనుపల్లవి : ఎడమభుజము కుడిభుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజం పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం సరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం చర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం ॥కళ్లు॥ ఇన్ఫ్యాట్యుయేషన్... ఇన్ఫ్యాట్యుయేషన్...
చరణం : 1 దూరాలకి మీటర్లంట భారాలకి కేజీలంట కోరికలకి కొలమానం ఈ జంట సెంటీగ్రేడ్ సరిపోదంట ఫారెన్ హీట్ పనిచేయదంట వయసు వేడి కొలవాలంటే తంటా లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ అర్థం కాదు ఏ సైన్స్కైనా... ఓ... పైకి విసిరినది కింద పడును అని తెలిపే గ్రావిటేషన్ పైన కింద తలకిందులౌతది ఇన్ఫ్యాట్యుయేషన్ ॥కళ్లు॥
చరణం : 2 సౌత్ పోల్ అబ్బాయంట నార్త్ పోల్ అమ్మాయంట రెండు జంట కట్టే తీరాలంట ధనావేశం అబ్బాయంట ఋణావేశ ం అమ్మాయంట కలిస్తే కరెంటే పుట్టేనంట ప్రతిస్పర్శ ప్రశ్నేనంటా మరో ప్రశ్న జవాబట ప్రాయానికే పరీక్షలంట... ఓ... పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చెనంట అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంట ॥కళ్లు॥
తెలుగు పాటల తోరణాలు | #Telugu-Songs-Lyrics | #Telugu
కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్
కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్
ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్టు
ఇన్ఫ్యాట్యుయేషన్
॥కళ్లు॥
అనుపల్లవి :
ఎడమభుజము కుడిభుజము కలిసి
ఇక కుదిరే కొత్త త్రిభుజం
పడుచు చదువులకు గణిత సూత్రమిది
ఎంతో సహజం
సరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం
॥కళ్లు॥
ఇన్ఫ్యాట్యుయేషన్... ఇన్ఫ్యాట్యుయేషన్...
చరణం : 1
దూరాలకి మీటర్లంట భారాలకి కేజీలంట
కోరికలకి కొలమానం ఈ జంట
సెంటీగ్రేడ్ సరిపోదంట
ఫారెన్ హీట్ పనిచేయదంట
వయసు వేడి కొలవాలంటే తంటా
లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ
అర్థం కాదు ఏ సైన్స్కైనా... ఓ...
పైకి విసిరినది కింద పడును
అని తెలిపే గ్రావిటేషన్
పైన కింద తలకిందులౌతది
ఇన్ఫ్యాట్యుయేషన్
॥కళ్లు॥
చరణం : 2
సౌత్ పోల్ అబ్బాయంట
నార్త్ పోల్ అమ్మాయంట
రెండు జంట కట్టే తీరాలంట
ధనావేశం అబ్బాయంట
ఋణావేశ ం అమ్మాయంట
కలిస్తే కరెంటే పుట్టేనంట
ప్రతిస్పర్శ ప్రశ్నేనంటా మరో ప్రశ్న జవాబట
ప్రాయానికే పరీక్షలంట... ఓ...
పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చెనంట
అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంట
॥కళ్లు॥
#కళ్లు #క #Telugu-Songs-Lyric #Telugu-Songs-Lyric #Telugu-Song-Lyric
https://sites.google.com/site/eeeinurhand/subjects/01%20-%20Infatuation.mp3
https://sites.google.com/site/eeeinurhand/subjects/01%20-%20Infatuation.mp3